WORLD FLAG COUNTER

Flag Counter

Thursday, 8 September 2016

TRADITIONAL WAY TO STOP DENGUE FEVER IN RAINY SEASON


ప్రస్తుతం వున్నది వర్షకాలం. ఈ కాలంలో మన దోమ చుట్టాలు తెగా వస్తుంటాయి. 

వీటి వల్ల అనేక వ్యాధులు.అందులో మహమ్మరి డెంగ్యూ. 

దీనిని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు కూడా పోతాయి. 

అందుకే ఈ ప్రాణాంతకమైన డెంగ్యూ నుంచి కాపాడుకోవడానికి 

మా దగ్గర కొన్ని రెమిడిస్ వున్నాయి. 

అవేమింటో ఒక సారి చూదాం.

1. వేపాకులను ఊడికించి,చలార్చిన తర్వాత ఆ నీటిని రోజంతా తాగుతుండాలి.

2. నీళ్ళు ఎక్కువగా తాగుతుండాలి. ఎందుకంటే చాలా వ్యాధులకు చక్కటి పరిష్కారం నీరే.

3. మెంతుల పోడిని నీళ్ళలో కలుపుకోని తాగడం వల్ల , జ్వరం తగ్గి మంచి నిద్ర పడుతుంది.

4. రోజు కొన్ని తులసి ఆకులు తినడం మంచిది.

5. అలోవెరా జ్యూస్ ని తీసుకోవడం వల్ల బ్లడ్ ప్లేట్స్ లెవల్స్ పెరుగుతాయంట.

6. జామ జ్యూస్ లో , ఒక టీ స్పూన్ తేనె కలుపుకోని తాగితే ఈ వ్యాధి నుంచి తేలికగా తప్పించుకోవచ్చట.

7. పసుపు

8. ఉసిరి

9. దానిమ్మ

10 .బోప్పాయి జ్యూస్

11. ఆరెంజ్ జ్యూస్

12 . కొత్తి మీర, దీని వల్ల విటమిన్ సి లా పని చేసి వ్యాధి నిరోధకతను పెంచుతుందట.

No comments:

Post a Comment