WORLD FLAG COUNTER

Flag Counter
Showing posts with label Cancer Health Care Tips in Telugu. Show all posts
Showing posts with label Cancer Health Care Tips in Telugu. Show all posts

Thursday, 15 September 2016

CANCER PROBLEM CAN BE REDUCED WITH EATING SITHAPHAL - CUSTARD APPLE - HEALTH BENEFITS WITH CUSTARD APPLE


క్యాన్సర్ ఎంత పెద్ద ప్రాణాంతకమైన వ్యాదో మనందరికీ తెలుసు. ఈ వ్యాది భారినపడి కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ఎక్కువగా పేదవారే ఉన్నారు. క్యాన్సర్ సోకిందంటే ఖరీదైన చికిత్స తప్పనిసరి. దీంతో అంత ఖర్చు పెట్టలేక ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటికీ ఎంతో మంది ఈ వ్యాదితో భాదపడుతున్నారు. క్యాన్సర్ ను ఎదుర్కొనేందుకు ఉన్న మార్గం ఒక్కటే అది రేడియేషన్ థెరపీ. ఇది ఎంతో ఖర్చుతో కూడుకున్నది. రేడియేషన్ థెరపీ చేసుకోవడం అన్నది డబ్బున్న వారికి సాధ్యమవుతుంది. మరి డబ్బులేని వారి పరిస్థితి ఏంటి. అయితే తాజాగా ఓ మధుర ఫలం ఈ వ్యాధిని సమర్ధవంతంగా నిలువరించగలదని శాస్త్రవేత్తలంటున్నారు.

ఎంతో ప్రాణాంతకమైన ఈ వ్యాధిని ఒక మధురమైన ఫలం సమర్ధవంతంగా నిలువరించగలదని శాస్త్రవేత్తలంటున్నారు. సీతాఫల జాతికి చెందిన అన్నోనా మ్యూరికేటాపై జరిపిన ప్రాథమిక పరిశోధనల్లో తామీ విషయాన్ని కనుగొన్నామని వారు చెబుతున్నారు. అన్నోనా మ్యూరికేటా(annona muricata) అసలు పేరు లక్ష్మణ ఫలం. క్యాన్సర్ నివారణలో ఈ పండు దివ్యౌషధం అని శాస్త్రవేత్తల విశ్వాసం.

ఈ పండులో పుష్కలంగా ఉన్న అనినోషియన్ అసిటోజిన్ కు క్యాన్సర్ కణాలపై పోరాడే లక్షణం ఉందని అదేవిధంగా ఐరన్, కాపర్, మెగ్నీషియం వంటి మినరల్స్ కూడా ఈ ఫలంలో సమృద్ధిగా ఉండటం వల్ల రోగ నిరోధకశక్తి పెరుగుతుందని అంటున్నారు. అన్నోనా మ్యూరికేటా క్యాన్సర్ రోగులకు సంజీవని లాంటిదని చెప్తున్నారు. ఈ ఫలంపై మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉంది.

Thursday, 28 January 2016

NEW TECHNOLOGY FOR DETECTING CANCER DISEASE


క్యాన్సర్‌ కణాల గుర్తింపు ఇక సులువు ...!

• కలం పరిమాణంలో మైక్రోస్కోపు సిద్ధం 

మెదడులోని కణతి కణాలను విస్పష్టంగా చూపించే చిన్న మైక్రోస్కోపును శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. పెన్ను పరిమాణంలో ఉండే ఈ సాధనం ద్వారా శస్త్రచికిత్స సమయంలో రోగి మెదడులో కణతి కణాలన్నీ విజయవంతంగా తొలగించిందీ లేనిది ఆపరేషన్‌ గదిలో చూసుకోవడానికి వైద్యుడికి వీలు కలుగుతుంది. ఈ పరిశోధనలో భారత సంతతికి చెందిన మిలింద్‌ రాజ్యాధ్యక్ష కూడా పాలుపంచుకున్నారు. కణతిని తొలగించే సమయంలో దాన్ని పూర్తిగా తొలగిస్తున్నదీ లేనిదీ తెలుసుకునే మెరుగైన విధానమేదీ ప్రస్తుతం శస్త్రచికిత్స నిపుణులకు లేదు. ఆపరేషన్‌కు ముందు మెదడుకు సంబంధించి తీసిన చిత్రాలు, స్వీయ స్పర్శ జ్ఞానం, దృష్టి జ్ఞానం సాయంతో వైద్యులు ఇలాంటి శస్త్రచికిత్సలు చేస్తుంటారు. అయితే శస్త్రచికిత్స సమయంలో కణస్థాయిలో జూమ్‌ చేసి వీక్షించడం వల్ల కణతికి, సాధారణ కణజాలానికి మధ్య తేడాను వైద్యుడు కచ్చితత్వంతో గుర్తించగలడు. దీనివల్ల రోగి పరిస్థితి మెరుగవుతుందని పరిశోధనకు నాయకత్వం వహించిన జోనాథన్‌ లియు తెలిపారు. ఈ దిశగా.. ప్రస్తుతమున్న మైక్రోస్కోపుల కన్నా నాణ్యమైన చిత్రాలను, వేగంగా అందించేలా చిన్న మైక్రోస్కోపును రూపొందించినట్లు చెప్పారు. ఇందులో ‘డ్యుయల్‌-యాక్సిస్‌ కాన్ఫోకల్‌ మైక్రోస్కోపీ’ అనే కొత్త పరిజ్ఞానాన్ని వాడారు. అస్పష్టంగా ఉన్న కణజాలంలోకి చూడటానికి ఇది వీలు కల్పిస్తుంది. కణజాల ఉపరితలం కింద అర మిల్లీమీటరు వరకూ కూడా ఇది వీక్షించగలదు.

Sunday, 24 January 2016

CANCER IN WOMEN - EXPERTS TIPS


గర్భాశయ క్యాన్సర్ ప్రమాదకరమైన వ్యాధి. ఇండియాలో చాలా మంది మహిళల ప్రాణాలకు ముప్పు తీసుకొస్తోంది సర్వైకల్ క్యాన్సర్. 1.32 లక్షల గర్భాశయ క్యాన్సర్ కేసులు రికార్డ్ అవగా.. అందులో 74 వేల మంది సంవత్సరానికి చనిపోతున్నట్లు తాజా రికార్డ్స్ చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మూడోవంతు మరణాలు గర్భాశయ క్యాన్సర్ ద్వారానే జరుగుతున్నాయని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.

తరచుగా దుర్వాసనతో కూడిన వాజినల్ డిశ్చార్జ్, రక్తస్రావం, పొత్తికడుపు నొప్పి వంటి లక్షణాలు సర్వైకల్ క్యాన్సర్ ని సూచిస్తాయి. అలాగే చిన్న వయసులోనే లైంగిక చర్యల్లో పాల్గొనడం, ఎక్కువ మందితో సెక్సువల్ ఎఫైర్స్ పెట్టుకోవడం వల్ల హ్యుమన్ పాపిల్లోమావైరస్ ట్రాన్ఫర్ అయి గర్భాశయ క్యాన్సర్ కి దారితీసే ప్రమాదం ఉంది.

గర్భాశయ క్యానర్స్ కి ఎక్కువగా ఇన్ఫెక్షన్ కారణమవుతుంది. అది కూడా వైరస్, హ్యుమన్ పాపిల్లోమావైరస్ (HPV) కారణంగా గర్భాశయ క్యాన్సర్ వస్తుంది. మహిళల్లో ఎక్కువగా కనిపించే సర్వైకల్ క్యాన్సర్ ని వ్యాక్సినేషన్ ద్వారా నివారించవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

Tuesday, 16 December 2014

PUT CHECK TO CANCER WITH RED WINE - CANCER CARE HEALTH TIPS WITH RED WINE IN TELUGU


రెడ్‌ వైన్‌తో కేన్సర్‌కు చెక్‌

హెడ్‌, నెక్‌ కేన్సర్ల బారిన పడకుండా రెడ్‌ వైన్‌ మనల్ని రక్షిస్తుందట. ఇందులో ఉండే రెస్‌వెరాట్రోల్‌, గ్రేప్‌ స్కిన్‌ పదార్థాలు కేన్సర్‌ బారిన పడకుండా మనల్ని కాపాడతాయిట. ఆల్కహాల్‌ తాగడం వల్ల శరీరంలోని జన్యు కణాలు దెబ్బతింటాయి. అలా దెబ్బతిన్న కణాలను రెస్‌వెరాట్రోల్‌ చంపేస్తుంది. ఆల్కహాల్‌ ఎక్కువ తాగడం, ఎఎల్‌ డిహెచ్‌ జన్యువు లోపించడం , డిఎన్‌ఎ దెబ్బతినడం వంటి కారణాల వల్ల కేన్సర్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆల్కహాల్‌ తాగడం వల్ల వచ్చే కేన్సర్‌ ప్రమాదాన్ని రెస్‌వెరాట్రోల్‌ శక్తివంతంగా అడ్డుకుంటుంది. కాన్సర్‌ కారకాలైన కణాలను రెస్‌వెరాట్రోల్‌ నిర్మూలిస్తుంది. ఆల్కహాల్‌ వల్ల వచ్చే కేన్సర్‌ నివారణకు రెస్‌వెరాట్రోల్‌ సంజీవనిలా పనిచేస్తుందని చెప్పలేం కానీ ఆల్కహాల్‌ తాగడం వల్ల శరీరంలో దెబ్బతిన్న కణాలను నాశనం చేయడం ద్వారా కొంతవరకూ కేన్సర్‌ పాలబడకుండా ఇది మనల్ని కాపాడుతుందని అధ్యయనకారులు అంటున్నారు

Friday, 5 December 2014

Consultant – RIA, Department of Lab Medicine, P.D. Hinduja Hospital, Mumbai - NIMBO IS THE BEST MEDICINE FOR CANCER - ARTICLE IN TELUGU


క్యాన్సర్ కు అద్భుత ఔషధం నిమ్మకాయ
డా. విప్లాపురి, ఆర్.ఐ.ఏ. 
Consultant – RIA, Department of Lab Medicine, 
P.D. Hinduja Hospital, Mumbai

క్యాన్సర్ అని నిర్ధారణ అయిందంటే ఇక ‘ప్రాణం క్యాన్సల్’ అనే భావన ఉంది. క్యాన్సర్ వ్యాధి ఏ మాత్రం ముదిరినా బ్రతకటం కష్టం. ముదరకముందే నిర్ధారణ జరిగి తగిన చికిత్స లభిస్తేనే బ్రతికే అవకాశముంది. చికిత్సలో కీమోథెరపీ ముఖ్యమైనది. ఈ కీమోథెరపీ కంటే 10వేల రెట్లు గుణాన్ని నిమ్మకాయ ఇస్తుందని వైద్య పరిశోధనలలో తేలింది. నమ్మశక్యం గాకున్నా నిమ్మకాయ ద్వారా క్యాన్సరు నయమవుతుందనేది సత్యం. నిమ్మరసం కలిపిన నీరు త్రాగితే చాలు, క్యాన్సరుకు దూరంగా ఉండవచ్చు. క్యాన్సరు వ్యాధిగ్రస్తులకు కూడా నిమ్మరసం ద్వారా వ్యాధి నయం చేయవచ్చు. ఈ వ్యాస అనువాదకర్త యొక్క బంధువుకు వరంగల్ ఎం.జి.ఎం.ఆసుపత్రిలో తుంటి ఎముకకు శస్త్రచికిత్స జరిగింది. చికిత్స విజయవంతమై రోగి బాగయినాడు. శస్త్రచికిత్స చేసిన డాక్టరు “ఈ పేషంటుకు క్యాన్సరు కూడా ఉంది. దానికి కూడా శస్త్రచికిత్స త్వరలో చేయించుకోమని, లేకుంటే ఏడాదికంటే ఎక్కువకాలం బ్రతకడని” రోగి బంధువు (వ్యాసకర్తతో) తో చెప్పాడు. ఆ బంధువు ఈ వార్తను ఎవరికీ చెప్పలేదు. ఇది జరిగి 25 సంవత్సరాలయింది. ఆ రోగి ఒక వ్యవసాయదారుడు. అతను ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. తర్వాత ఆరా తీస్తే తెలిసిన విషయం ఏమిటంటే ఆయనకు (రోగికి) యుక్త వయసు నుండే ప్రతి నిత్యం నిమ్మకాయ ముక్కను చప్పరించే అలవాటు ఉందని తెలిసింది. ఇంట్లో నిమ్మచెట్లు, కాయలు ఏడాది పొడవునా లభిస్తాయి. ఇప్పుడా వ్యక్తికి 75 ఏళ్ల వయసు. చక్కటి ఆరోగ్యంతో ఇంకా వ్యవసాయ పనులు చేస్తూనే ఉన్నాడు. నిమ్మకాయ ఆయనను బ్రతికించిందని డాక్టర్లతో సహా చాలామంది చెపుతున్నారు.
నిమ్మకాయను, నిమ్మరసాన్ని ఏ రకంగా వాడినా అద్భుతమైన ప్రయోజనం కలిగిస్తున్నాయి. నిమ్మకాయను లేదా పండు నుండి 2-3 నిమ్మ తొనలను (Thin slices) తాగే నీళ్ళలో వేసుకొని ఆ నీటిని దినమంతా త్రాగడం అలవాటు చేసుకోవచ్చు. లేదా ఒక నిమ్మకాయ రసం ఓ బిందెడు నీళ్ళలో కలుపుకొని రోజూ త్రాగటం అలవాటు చేసుకోవచ్చు. ఇది క్యాన్సరును అద్భుతంగా నిరోధిస్తుంది. కీమోథెరపీ కంటే పదివేల రెట్లు శక్తివంతమైన ఔషధమిది. దీనివల్ల శరీరంపై ఇతర దుష్ప్రభావాలు (Side Effects) ఏవీ ఉండవు. ఇప్పుడు క్యాన్సరు చికిత్స శరీరంపై ఎన్నెన్నో దుష్ప్రభావాలను కల్గించడం అందరికీ తెలుసు.
నిమ్మకాయ గుణాన్ని ప్రపంచంలోని అత్యంత పెద్ద ఔషధ కంపెనీ (Institute of Health Sciences, 819, N.L.I.C., Cause Street, Baltimore, Md 1201) నిర్ధారించింది. ఈ ఔషధ కంపెనీ వారు 1970 నుండి పరిశోధనలు జరుపుతున్నారు. After more than 20 Laboratory tests జరిపిన పిదప వారీ నిర్ధారణకు వచ్చారు. క్రింది ఫలితాలను అధికారికంగా ప్రకటించారు.
It destroys the malignant cells in 12 Cancers including Colon, Breast, Prostate, Lung and Pancreas. The Compounds of this tree showed 10,000 times better than the product Adriamycin, a drug normally used Chemotherapeutic in the world, slowing the growth of Cancer cells. And what is even more astonishing : This type of therapy with lemon extract only destroys malignant cancer cells and it does not affect healthy cells.
ఇదీ పై ఔషధ కంపెనీవారి నిర్ధారణ. మనం మన తోటివారికి దీని తెలియచేయటం ద్వారా క్యాన్సరు వ్యాధి రహిత ప్రపంచాన్ని నిర్మాణం చేద్దాం.