WORLD FLAG COUNTER

Flag Counter
Showing posts with label Quotations in Telugu. Show all posts
Showing posts with label Quotations in Telugu. Show all posts

Sunday, 24 January 2016

DONT BURN YOUR OPPORTUNITIES FOR A TEMPORARY COMFORT - QUOTATIONS IN TELUGU


ఉన్నదానితో సరిపెట్టుకోవద్దు, సాధి౦చాలనే పట్టుదల, మళ్ళీ,మళ్ళీ ప్రయత్న౦ చేద్దా౦....విజయ౦ అదే వస్తు౦ది..కొన్ని ఉదాహరణలు....చదవ౦డి...ప్లీజ్.....

1.నాకు ఉచిత విద్య లభించడం లేదండీ --
................................. హెన్రీ ఫోర్డ్ కి కూడా లభించ లేదు
2. జీవితం లో చాలా సార్లు ఓడిపోయానండి -
.........................- అబ్రహం లింకన్ చాలా అపజయాలను చూశాడు
3. నేను చాలా పేద కుటుంబానికి చెందిన వాడిని ---
........................- అబ్దుల్ కలాం కూడా బీద కుటుంబం నుండే వచ్చాడు
4. నేను చిన్నప్పటినుండి అనారోగ్య వంతుడిని --
........................... నటి మర్లీ మాట్లిన్ చిన్నప్పటి నుండి అవకరం తోనే ఉంది
5. జీవితం అంతా సైకిల్ మీదే గడిచిపోతోంది --
......................... నిర్మా సబ్బు కర్సన్ భాయి పటేల్ సైకిల్ మీద తిరిగి అమ్మాడు .
6. ఒక ప్రమాదం జరిగి నాధైర్యాన్ని కోల్పోయాను ---
........................ నాట్య మయూరి సుధా చంద్రన్ కృత్రిమ కాలు తో డాన్సు చేస్తుంది
7. చిన్నప్పుడే మా నాన్న చనిపోయారు . నన్ను చూసే వారే లేరు .
....................... ఎ ఆర్ రెహమాన్ తండ్రి కూడా చిన్నప్పుడే పోయారు
8. కుటుంబ భారం అంతా నా మీదే ఉంది . అందుకే ఎదగ లేక పోయాను .
............. లతా మంగేష్కర్ కూడా చిన్నప్పుడే కుటుంబ భారం మోసింది
9. నేను చాలా పోట్టివాడిని
....................... సచిన్ టెండూల్కర్ కూడా పోట్టివాడే
10. నేను మంద బుద్ది వాడిని
................ థామస్ ఆల్వా ఎడిసన్ కూడా చిన్నప్పుడు మంద బుద్దివాడే
11. నేను చిన్న ఉద్యోగం చేస్తున్నాను . దానితో ఏమి చెయ్యగలను ?
.................. ధీరూ భాయి అంబానీ కూడా చిన్న ఉద్యోగం తోనే మొదలు పెట్టాడు
12. నా కంపెనీ దివాలా తీసింది . నన్నెవరు నమ్ముతారు ?
.................... పెప్సీ కోలా కూడా రెండు సార్లు దివాలా తీసింది
13. నేను ఒకసారి నెర్వస్ బ్రేక్ డౌన్ కి గురి అయ్యాను .ఇప్పుదు ఏమి చెయ్యగలను ?
............... వాల్ట్ డిస్నీ మూడు సార్లు నెర్వస్ బ్రేక్ డౌన్ కి గురి అయ్యారు
14. నా వయసు ఐపోయింది . ఇప్పుడు ఏమి చెయ్యగలను
............... కెంటకీ ఫ్రైడ్ చికెన్ హర్లాండ్ శాండ ర్స్ 60 వ ఏట కె ఎఫ్ సి మొదలు పెట్టాడు
మనం ఉన్న చోటునుండి ఉన్నతి కి వెళ్ళాలి అనే కోరిక ప్రబలంగా ఉంటె మనం వెళ్ళగలం

Friday, 18 July 2014

DON'T UNDERESTIMATE THE NATURE OF GOODNESS


సాగరాన్ని చులకన చెయ్యడం ఎంత తప్పో

మంచితనాన్ని తక్కువగా అంచనా వెయ్యడం అంతే తప్పు..!

Saturday, 29 March 2014

SWAMI VIVEKANANDA TEACHINGS AND QUOTATIONS


ఒకరు మనల్ని గొప్పవాడన్న,మంచివాడన్న

 అది మనగొప్పతనం,మంచితనం కాదు.

మనల్ని అలాభావించిన ఎదుటి వానిది

 అని నేను నమ్ముతాను.