1. అరటి పండ్ల తొక్కలతో పులిపిరి కాయల పై రుద్దడం వల్ల ఇవి పోతాయి. అంతే కాకుండా కొత్తవి కూడా రావు.
2. వెల్లుల్లి రేకులను పులిపిరిలపై రుద్దడం వల్ల వీటిలో వుండే యాంటీ వైరల్ నేచుర్ ఇవి తగ్గుతాయి.
3. ఉల్లిపాయలను సగం కోసి మధ్యలో భాగాన్ని తీసేసి దాంట్లో సముద్రపు ఉప్పుతో నింపి, ఆ పై వచ్చిన ద్రవాన్ని 30 రోజుల పాటు పులిపిరిలపై రాస్తే మంచి ఫలితం వుంటుంది.
4. అముదాన్ని రాయడం వల్ల కూడా పులిపిరులు పోతాయి.
5. కొత్త సున్నంలో అల్లం ముంచి ,ఆ అల్లంతో పులిపిరి కాయల పై రాసుకోవాలి.ఇది చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి ఎందుకంటే సున్నం చుట్టు పక్కల మిగతా చర్మ భాగాలకు తగిలితే బొబ్బలు వచ్చే అవకాశం వుంది.
6. విటమిన్ సి వల్ల కూడా ఇవి సమసిపోతాయి. సో విటమిన్ సి ఎక్కువగా వుండే ఉసిరి గుజ్జుగా చేసి ప్రతి రోజు పూయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి.
No comments:
Post a Comment