WORLD FLAG COUNTER

Flag Counter

Thursday, 15 September 2016

AWESOME HEALTH BENEFITS WITH REGULAR SEX IN FAMILY LIFE


ఈ సృష్టిలో ప్రతి జీవికి దేవుడు ఇచ్చిన గొప్పవరం శృంగారం. సృష్టిలో పుట్టిన ప్రతిజీవి తమ వంశాన్ని పెంపొందించుకోవడానికి శృంగారంలో పాల్గొని తమ సంతానాన్ని, జాతి మనుగడను పెంపొందించుకుంటారు. కానీ ఈ రోజుల్లో మనుషులు శృంగారం అనేది కూడా ఒక పెద్ద పనిగా చేసుకుంటూ పోతున్నారు.

ఇటీవల చేసిన ఒక సర్వే‌లో అన్నీ జీవులకంటే కూడా మనిషి మాత్రం శృంగారాన్ని అతితక్కువగా ఎంజాయ్ చేస్తున్నట్టు రుజువైంది. అదీకాక మనిషికి శృంగార సామర్ధ్యం కూడా చాల తక్కువే అని తేటతెల్లమైంది. ఈ శృంగార సమస్యలు రావడానికి గల ముఖ్య కారణం ఏంటో తెలుసా..... ఈ ఉరుకుల పరుగుల జీవితంలో సరైన సమయంలో తినక పోవడం, సరైన సమయానికి నిద్రించకపోవడం, వాతావరణంలో మార్పులు కూడా మనిషిన శృంగార జీవితాన్ని దెబ్బతిస్తున్నాయి.

అయితే రోజు శృంగారం చెయ్యాలంటే దానికి ఎంతో శక్తి కావాలి. దీని కోసం ఎంతో మంది వయాగ్ర ట్యాబ్లెట్స్ వేసుకుంటారు. దీని వల్ల ఆరోగ్యం పరంగా ఎన్నో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఇంటి వైద్యంతోనే శక్తి పెంపొదిచ్చుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఇంట్లో లభించే ఆహారపదార్థాలు తింటే శక్తిని పెంచుకుని శృంగారంలో పాల్గొనవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

అత్తి పళ్ళు, తుల‌సి ఆకులు, మునగాకు, మునగకాయ, దానిమ్మపండు, పుచ్చకాయ వంటివి ఆరగిస్తే శృంగార సామర్థ్యం పెరుగుతుందని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు.

No comments:

Post a Comment