శ్రీ రామచంద్రుని తమ కనుసన్నలలో నిలుపుకోడానికి
సీతమ్మ ఏం చేసిందో తెలిపే అందమైనపద్యం .!!
సిగ్గు పడుట కల్గి సింగారమును కల్గి , భక్తి గల్గి ,
చాల భయము గల్గి
నయము బ్రియము గల్గి , నరనాథు చిత్తంబు ,
సీత దనకు వశము చేసికొనియె
అందమైన అతివలు మగలను తమ కనుసన్నలలో ఎలా నిలుపుకోవాలో ,
జీవితాంతం తమకు విధేయులై ఉండేటట్టు ఎలా చేసుకోవాలో తెలిపుతుందీ పద్యం
అర్థం చేసుకొని ఆచరించగలిగిన అతివలకు సుఖం . అటువంటి అతివలకు పతి కావడం ,
ఆ మగవాని అదృష్టం .
No comments:
Post a Comment