చిత్రగుప్తుడు ఓరోజు బ్రహ్మ దేవుడితో మొరబెట్టుకున్నాడు.
స్వామీ ఈ ఆడవాల్లు చేసే వరలక్ష్మి వ్రతం వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి.!
వాల్లేమో వరలక్ష్మీ వ్రతం చేయడం! మీరేమో మరో ఏడు జన్మల వరకి ఆమెకి అతనే భర్త అయేట్టుగా వరమిచ్చేస్తున్నారు.
ఇపుడేమైంది?
అడిగాడు బ్రహ్మ.
ఆడవాళ్లు అదేభర్త కావాలని కోరుకోవడం బానే ఉంది. కానీ
ఎక్కువ మగవాళ్లేమో కొత్త భార్యని కోరుకుంటున్నారు!
ఇక్కడ ఈ ఇద్దర్నీ మేనేజ్ చేయలేక నా చావుకొచ్చింది! అందుకే ఈ స్కీం ఆపేద్దాం ప్రభూ?!
బ్రహ్మదేవుడు కంగారు పడ్డాడు.
ఇది అనాదిగా ఉన్న వ్రతం. దీన్ని తీసేయలేం!!
ఇంతలో నారదుడు అటుగా వచ్చి ప్రాబ్లం అంతావిని దీనికి భూలోకంలోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఒక్కరే సమాధానం చెప్పగలడు! అన్నాడు.
వెంటనే చిత్రగుప్తుడు చంద్రబాబు దగ్గరికెల్లి వరలక్ష్మీ వ్రతం సమస్య నుండి తననెలాగైనా గట్టెంక్కించమని ప్రాధేయపడ్డాడు.
అంతావిన్న బాబు సమస్యని తనదైన శైలిలో పరిష్కరించాడు.
ఎవరైతే అదేభర్త కావాలని కోరుకుంటారో వారికి మళ్లీ అదే అత్తగారిని ప్యాకేజీ కింద ఇస్తామని చెప్పండి.
ఆడవాళ్లెవరూ దానికి ఒప్పుకోరు.!
దాంతో సమస్యనే లేకుండా పోతుింది....simple..
No comments:
Post a Comment