"రెండు బాబోయ్ ల కూరగాయల రేట్లు.!
.
అసలే వేసవికాలం, పైగా పెళ్ళిళ్ళు సీజన్ కూరగాయలు ధరలు మండిపోతున్నాయి. సూర్యాకాంతం కాయగూరల మార్కెట్ కు వెళ్ళి షాపువాడ్ని అడిగింది.
"కేజీ వంకాయలు ఎంత...?"
"ముప్పై రూపాయలు..." చెప్పాడు షాపువాడు
వెంటనే ఆమె "బాబోయ్..."అంది
"కేజీ టమాటోలు ఎంత...?" మళ్ళీ అడిగింది.
"రెండు బాబోయ్ లు..." చెప్పాడు షాపువాడు.

No comments:
Post a Comment