WORLD FLAG COUNTER

Flag Counter

Monday, 16 May 2016

HEALTH AND BEAUTY TIPS WITH SEASONAL FRUIT GRAPES


ద్రాక్షలోని సర్పైజింగ్ హెల్త్ బెనిఫిట్స్…
* జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: తిన్న ఆహారం అరగకుండా అజీర్ణంతో చీకాకు కలిస్తుంటే ద్రాక్ష రాసాన్ని కానీ లేదా ద్రాక్షపండ్లను కానీ తీసుకోవడం వల్ల అజీర్తిని అరికట్టడానికి సహాపడుతుంది. * కిడ్నీ ఆరోగ్యానికి: ద్రాక్షలు యూరిక్ ఆమ్లం సాంద్రతను తగ్గిస్తాయి. తద్వారా ఆమ్లం మోతాదు తగ్గుతుంది. అందువల్ల కిడ్నీలపై పనిభారం కూడా తగ్గిపోతుంది. కాబట్టి ద్రాక్షలు తీసుకోవడం ద్వారా కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. * ఇమ్యూనిటిని పెంచుతుంది: ద్రాక్షలో ఉండే విటమిన్స్ మరియు మినిరల్స్ ఇమ్యూనిటిని పెంచుతుంది. కోల్డ్ మరియు ఫ్లూలను తగ్గిస్తుంది.


No comments:

Post a Comment