WORLD FLAG COUNTER

Flag Counter

Thursday, 11 September 2014

MORNING TALKING CHANCE - JOKE IN TELUGU



భార్య : డాక్టరు గారూ .. మావారిని కొంచెం పరీక్షించండి..

డాక్టరు : ఏమైంది ?..

భార్య : రాత్రిపూట నిదురలో ఒకటే మాట్లాడుతున్నాడు..

డాక్టరు : దానికి చికిత్స ఎందుకమ్మా..! 

పగటిపూట నువ్వు అతనికి మాట్లాడే అవకాశం ఇస్తే చాలు ..!

No comments:

Post a Comment