జడ్జీ:"బోనులో నిల్చున్న రాజు తప్ప తాగి కారు నడుపుతున్నాడని నువ్వు ఎలా చెప్పగలవు?"
.
సాక్షి: "నేను వెళ్లేసరికి రోడ్డు మీద కారు ఆపి గొడవపడుతున్నాడు జడ్జీ గారూ!!!
.
జడ్జీ:
"నాన్సెన్స్.. గొడవ పడితే తాగినట్టా???
.
సాక్షి:
"కాకపోవచ్చు యువరానర్.. కానీ అతను గొడవ పడుతోంది....
..
కరెంట్ స్థంభం తో!
No comments:
Post a Comment