WORLD FLAG COUNTER

Flag Counter

Wednesday, 11 December 2013

HOW TO REMOVE BLACK SPOTS UNDER EYES - PUDINA LEAVES IS THE BEST REMEDY FOR REMOVING BLACK SPOTS UNDER EYES




ప్రస్తుతం మహిళలు వ్యక్తిగత వికాసంతో పాటు అందానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తు న్నారు. ప్రతి రోజూ తమ అందాన్ని మెరు గుపరుచు కునేందు కు ఎన్నో చిట్కాలు పాటిస్తుంటారు.
రాత్రిపూట నిద్రలేకున్నా, అతిగా పని చేసినా ఆ అలసట ముఖంలో ప్రతిబింబిస్తుంది. ఆ విషయాన్ని కళ్ల కింద ఏర్పడే నల్లని చారలు స్పష్టం చేస్తాయి.
1.ఆ నల్లటి చారలు పోవాలంటే పుదీనా ఆకులను బాగా చిదిమి కంటి మీద రాసుకుంటే చల్లగా ఉంటుంది.
2. నాలుగైదు బాదం పప్పుల్ని నానబెట్టి మెత్తగా నూరి దానికి తాజా పాలను కొంచెం కలిపి ఆ ముద్దను కళ్లకింద రాసి పది నుంచి పదిహేను నిమిషాల తర్వాత తొలగించండి.అదే విధంగా ఒక గ్లాస్‌ టమాట జ్యూస్‌లో ఉప్పు, నిమ్మరసం వేసి, దానిపై పుదీనా ఆకులు చల్లి రోజుకు రెండుసార్లు తాగితే కంటి కింద నల్ల చారలు ఇట్టే మాయమవుతాయని బ్యూటీషన్లు చెబుతున్నారు. 

No comments:

Post a Comment