WORLD FLAG COUNTER

Flag Counter

Monday, 12 September 2016

INFORMATION ABOUT Eyeshadow Palettes & Eyeshadow Sets - BEAUTY TIPS TO WOMEN ABOUT Eyeshadow Palettes


అందమే ఆనందం అన్నడో కవి.. ఉన్నదాని కంటే ఎక్కువగా తమ అందం కనిపించాలని ఆడవాళ్ళు కోరుకుంటారు. ఫేస్ మేకప్ చేసుకునేటపుడు కళ్ళ షాడో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దీని కోసం ఐ షాడో పాలెట్స్ చాలా ఉపయోగపడతాయి. ఇవి మార్కెట్లో అనేక ధరలలో లభిస్తున్నాయి. అందుకే దేశవ్యాప్తంగా పేరు పొందిన చాలా రకముల ఐ షాడో పాలెట్స్ ని గురించి వివరములను మీ కోసం అందిస్తున్నాము.

మేబెలైన్ డైమండ్ గ్లో క్వాడ్ ఐషాడో

దీనిలో 4 రంగులు ఐ షాడోలు ఉంటాయి. ఇవి చాలా మృదువుగా, చాలా ప్రకాశవంతంగా ఉండి మి కళ్ళతో పాటు మీ ముఖానికి కుడా అందాన్ని ఇస్తాయి. ఇవి మీ ముఖానికి స్మోకి లుక్ ని ఇచ్చి మరింత ఆకర్షనీయంగా కనపడేలా చేస్తాయి.

ఒరి ఫ్లేమ్ ప్యూర్ కలర్ ఐషాడో పాల్లెట్. 4.8 గ్రా. న్యూడ్ అండ్ గ్రే

దీనిలో 8 రకాల న్యూడ్, గ్రే రంగులు వస్తాయి. ఇవి ఎక్కువ సేపు అంటే రోజు అంతా వచ్చే విధంగా ఉంటాయి. ఈ పాల్లెట్ లో స్లాంటెడ్ బ్రష్ అప్ప్లికేటర్ కూడా వస్తుంది.

లాక్మె 9 టు ఐ కలర్ క్వార్టెట్ ఐ షాడో దిసెర్ట్ రోస్

దీనిలో 4 రకాల రేడియంట్ కలర్స్ మెరిసే తత్వాన్ని కలిగి ఉంటాయి. అంతేకాక ఇందులో వచ్చే కలర్స్ డార్క్ గా, లైట్ గా మీకు ఎలా కావాలంటే ఆ విధంగా షేపింగ్ చేసుకోవచ్చు.

క్యామెలియెన్ ఐషాడో కిట్ ఫర్ ఉమెన్ – ఇ36

ఇది ఒక సింగల్ ఐ షాడో పాల్లెట్. దీనిని లైట్ నుండి డార్క్ వరకు స్కిన్ నుండి బ్రైట్ వరకు అన్ని రకాల టోన్స్ ని పొందవచ్చు. దీనిలో 36 రకాల ఐ షాడో కలర్స్ వస్తాయి.

మేబెల్లెన్ న్యూయార్క్ న్యూడ్స్, ద న్యూడ్స్ పాల్లెట్స్

దీనిలో 11 రకాల రంగులు ఉంటాయి. వీటితో పాటు బ్లాక్ షాడో కూడా హైలైట్ చేసుకునేందుకు వస్తుంది.దీనిలో ప్రతీ రంగు చాలా ఇంటెన్సివ్ గా ఉండి ప్రతి రోజు పార్టీ లుక్ వస్తుంది. దీనిలో టూ సైడ్ అప్ప్లికేటర్ బ్రష్ ఉంటుంది.

ఒరి ఫ్లేమ్ బ్యూటి కలర్ ప్రో ఐషాడో ట్రీయో, షీర్ పర్పుల్

ఇది 3 రంగులు ఉండే పాల్లెట్. దీనిలో పర్పుల్ షేడ్స్ కూడి ఉంటాయి. అంతేకాక దీనిలో ఉన్న కాంపాక్ట్ డిజైన్స్ ఎక్కడైనా వాడుకోవచ్చు.

ఇ.ఎల్.ఎఫ్ 100 పీస్ మార్బుల్ ఐషాడో పాల్లెట్

దీనిలో 100 రంగుల ఐషాడోలు ఉంటాయి. దీనిలో తెలుపు నుండి న్యుడ్ కలర్స్ వరకు, లైట్ షెడ్స్ నుండి డార్క్ షెడ్స్ వరకూ అన్ని ఉన్నాయి.

బెబ్యూటిఫుల్ ఐషాడో 88 షేడ్స్ పాల్లెట్స్ మట్టె

88 లాంగ్ లాస్టింగ్ ఐషాడో కలర్స్ ఒకే పాల్లెట్స్ లో ఉంటాయి.

180 కలర్ త్రీ – లేయర్ ఐషాడో పాల్లెట్ మేకప్ ఐ షాడో సెట్

ఇది 180 కలర్స్ ను కలిగి ఉండి చక్కటి సొగసైన డిజైన్ కలిగి ఉంటుంది. ఈ రంగుల్లొ ప్రత్యేకత ఏమిటంటే ఇవి సిల్కీగా ఉంటాయి.

కోస్టల్ సెంట్స్ 252 అల్టిమేట్ ఐషాడో పాల్లెట్

ఇది పవర్డ్ షాడో కలర్స్ కలిగిన 3 ట్రే లతో కూడిన కిట్. దీనిలో 252 రంగులు ఉంటాయి.ఈ రంగులు హై పిగ్మెంటేషన్ కలిగి ఉండి సులువుగా మిక్స్ అయేలా ఉంటాయి.

ఎం యు ఏ ఐషాడో పాల్లెట్ డస్క్ టిల్ డాన్

ఈ సెట్ లో 12 రకాల షిమ్మెరీ షేడ్స్ ఉంటాయి. వీటిని జంతువుల మీద కూడా ఉపయోగించవచ్చు.

ఎం యు ఏ ఐషాడో పాల్లెట్ డస్క్ టిల్ డాన్

ఈ సెట్ లో 12 రకాల షిమ్మెరీ షేడ్స్ ఉంటాయి. వీటిని జంతువుల మీద కూడా ఉపయోగించవచ్చు.

షని ఐషాడో పాల్లెట్ బోల్డ్ అండ్ బ్రైట్ కల్లెక్షన్ వివిడ్ 120 కలర్

ఇది 2 లేయెర్లతో 120 రంగులతో వస్తుంది. ఇవి మీ కనురెప్పలపై నిలిచి ఉంటుంది అంతేకాక వీటిలో ఆయిల్ ఉండటము వలన మీ కళ్ళను కాపాడతాయి.

No comments:

Post a Comment