కావల్సిన పదార్థాలు: పిస్తాచో(పిస్తాపప్పు)-1cup కేసర్(కుంకుమపువ్వు)- కొద్దిగా బాదం:1/2cup పంచదార: 11/2cup యాలకలు: 4-5 పాలు: 1ltr
తయారుచేయు విధానం: 1. ముందుగా బాదం మరియు పిస్తాలను రెండు డిఫరెంట్ బౌల్స్ లో విడివిడిగా 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. 2. 6 గంటల తర్వాత , గిన్నెలో పాలు పోసి స్టౌ మీద పెట్టాలి. 3. పాలను బాగా మరిగించి , మంట తగ్గించి మరికొంత సేపే బాగా పాలు కాచాలి. 4. ఇప్పుడు ఒక మిక్స్ జార్ తీసుకొని అందులో ముందుగా నానబెట్టుకొన్న బాదం, పిస్తా మరియు యాలకలు వేసి మొత్తం మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకోవాలి . మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. 5.ఇప్పుడు ఈ పేస్ట్ ను కాగుతున్న పాలలో వేసి బాగా కలియబెట్టాలి. ఇప్పుడు అదే పాలలో పంచదార వేసి బాగా కలియబెట్టాలి. తర్వాత చివరగా కొద్దిగా కుంకుపువ్వు చిలకరించాలి. 6. పాలను తక్కువ మంటలోనే ఉడికించుకోవాలి. 7. పాలు కొద్దిగా చిక్కపబడుతున్నప్పుడు స్టౌ ఆఫ్ చేసి, ఈ మిల్క్ షేక్ గది ఉష్ణోగ్రతలో చల్లారనివ్వాలి.

No comments:
Post a Comment