WORLD FLAG COUNTER

Flag Counter

Monday, 16 May 2016

BHAKTHA PRAHALADHA PRAYER TO LORD NARASIMHA SWAMY IN TELUGU


పాల కడలి పై... శేష తల్పమున పవళించేవా దేవా…
బాలుని నను దయపాలించుటకై కనుపించేవ మహానుభావా..
పాల కడలి పై... శేష తల్పమున పలళించేవా దేవా

అలకలు అల్లలాడుతూ ముసరగ
నెల నవ్వులు పులకించే మోము
చెలి కన్నుల కరుణా రసరుశ్టి.....ఈ ....
చెలి కన్నుల కరుణా రసరుశ్టి
తిలకించెన మై పులకించే స్వామి

పాల కడలి పై... శేష తల్పమున పవళించేవా దేవా

ఆది లక్ష్మి నీ పాదము లోత్తగా
వేద మంత్రములు విరించి చదువా
నారదాది ముని ముఖ్యులు చేరి ....ఈ ....
మొదమలర నిను గానము సేయగా

పాల కడలి పై... శేష తల్పమున పవళించేవా దేవా

No comments:

Post a Comment