వేసవిలో చర్మ రక్షణకోసం
రోజురోజుకీ భానుడు ఉగ్రరూపం దాలుస్తున్నాడు. నలభై డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదవుతోంది. వేడి బారిన పడి చర్మం పగిలిపోవడం, పొడిబారడం వంటి సమస్యలు తలెతుతాయి. వీటినుంచి బయట పడాలంటే ఈ సమ్మర్ ఫ్రూట్స్‌ను తినాలి.
పుచ్చకాయలో 90 శాతం నీరు ఉంటుంది. ఇందులో సి- విటమిన్ పుష్కలం. ఇది తింటే చర్మానికి మంచిది.
బ్లాక్ బెర్రీస్, సా్ట్రబెర్రీ్‌సలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. దీని వల్ల చర్మం పాడవదు.
విటమిన్లు, మినరల్స్ పైనాపిల్‌లో అధికంగా ఉంటాయి. ఇందులోని బ్రొమలిన్ చర్మంపై వచ్చిన బొబ్బలు మంటపెట్టకుండా కాపాడుతుంది.
నిమ్మ, బత్తాయి పండ్లు, నారింజ, ద్రాక్ష పండ్లలో ఎక్కువగా సిట్రస్ ఆమ్లం ఉంటుంది. సి-విటమిన్‌తో పాటు అమినో యాసిడ్స్ ఉంటాయి. ఇవి చర్మాన్ని అందంగా ఉంచుతాయి.
కీరా దోసకాయల్లో నీటిశాతం ఎక్కువ. శరీరానికే కాదు చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే కీరాను తినాలి.
సమ్మర్‌లో టొమాటోలు తినటం వల్ల చర్మంపైన ముడతలు తగ్గిపోతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.
ఎండాకాలంలో కూల్‌డ్రింక్స్ కంటే కొబ్బరి నీళ్లు తాగటం మంచిది. కొబ్బరినీళ్లు తాగితే ఎండబారిన పడ్డ శరీరం దెబ్బతినదు. మృదువుగా ఉంచుతుంది.

No comments:
Post a Comment