నిమ్మరసంలో ఉండే దివ్య ఔషదం
నిమ్మకాయ దీని గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. ప్రకృతి నుండి మనకు లభించే నిమ్మకాయను వరదాయినిగా చెప్పవచ్చు.నిమ్మపండు ను కేవలం కొన్ని వంటకాలలో రుచికోసం ఉపయోగిస్తారు,అలాంటి నిమ్మపండులో గొప్ప ఔషద గుణాలు ఉన్నాయన్న విషయం చాలా మందికి తేలియదు.
నిమ్మకాయని నిత్యం మన నిజజీవితం లో ఏదో రూపం లో ఉపయోగిస్తే ఆరోగ్యానికి చాలామంచిది.
* ఉదాహరణ కు
01. ఎండాకాలంలో నిమ్మరసం తాగడం, మజ్జిగలో నిమ్మకాయ కలుపుకోవడం మూలంగా నీరసం తగ్గి ఉత్సాహంగా పనిచేస్తారు.
02. పెసరుపప్పు,చారు లో కాస్త నిమ్మరసం కలిపి తింటె తేలికగ జీర్ణం అవుతుంది.
03. మాంసాహారంలో టేస్ట్ కోసం నిమ్మకాయను ఎక్కువగా వాడుతుంటారు.
* నిమ్మరసంలో ఉండే పోషకాలు
నిమ్మరసంలో ఐదు శాతం సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది నిమ్మకాయకు ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది. ఇక విటమిన్లూ వంటివాటి విషయానికొస్తే, విటమిన్ సి, విటమిన్ బి, కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ నిమ్మకాయలో పుష్కలంగా లభిస్తుంది.
* నిమ్మరసం లో ఔషద గుణాలు
01. నిమ్మరసం కాస్తే ముఖానికి పట్టించి పదిహేను నిమిషాలు ఉంచి ముఖం కడిగేస్తే ముఖం కాంతివంతంగా తయారు అవుతుంది.ఈ రకంగా నిమ్మరసం చర్మసంరక్షణకు మేలు చేస్తుంది.
02. పన్ను నొప్పితో బాధ పడుతుంటే, కాస్త నిమ్మరసాన్ని నొప్పిపుట్టిన చోట పెడితే వారికి త్వరగా ఉపశమనం లభిస్తుంది.
03. నిమ్మరసంతో చేసే నిమ్మకాయ జ్యూస్‌లో ఎక్కువగా ఉండే పొటాషియం “రక్తపోటు” అదుపులో ఉంచుతుంది.
04. గుండెల్లో మంట, డయేరియా, బద్ధకంగా ఉండటం వంటివాటికి నిమ్మరసం దివ్య ఔషధంగా పనిచేస్తుంది.
05. నిమ్మరసాన్ని తగినన్ని నీటిలో కలిపి పుక్కిలిస్తే గొంతు నొప్పి, గొంతులో గరగర వంటి సమస్యలు తగ్గుముఖం పడుతుంది.
06. నిరాహార దీక్ష చేస్తూ నీరసంగా ఉన్నప్పుడు ఒక గ్లాసు నిమ్మరసం తాగితే శరీరం కోల్పోయిన ఉత్తేజాన్ని తిరిగి పొందుతుంది.
07. అజీర్ణంతో బాధపడుతుంటే నిమ్మరసాన్ని గోరు వెచ్చని నీటిలో కలుపుకుని తాగితే అజీర్తి నుంచి ఉపశమనం పొందవచ్చు.
08. నిమ్మకాయ సహజ సిద్ధమైన యాంటీ సెప్టిక్‌గా పనిచేస్తుంది. నిమ్మరసాన్ని శరీరానికి పట్టించి, కాసేపటి తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే, శరీరంలో నిగారింపు వస్తుంది.
09. పళ్ల నుంచి రక్తం కారుతున్న, నోటి నుంచి దుర్వాసన వస్తున్నా నిమ్మకాయ రసం వాటిని దూరం చేస్తుంది.
10. ప్రతి రోజు నిమ్మరసం తో తయారు చేసిన టి తీసుకుంటే రక్తంలో చెక్కెర శాతం నియత్రణలో ఉంచుకోవచ్చు.
11. శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడేవారికి ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది.

No comments:
Post a Comment