WORLD FLAG COUNTER

Flag Counter

Thursday, 10 December 2015

USE KALABANDHA JUICE FOR REMOVING PIMPLES - BEAUTY TIPS TO WOMEN


 మొటిమలకు అధ్బుతమైన చిట్కా smile emoticon heart emoticon

1) ఒక అర స్పూన్ కలబంద (అలోవేర) గుజ్జు ,

ఒక టీ స్పూన్ వేపాకుల పేస్టు రెండు బాగా కలిపి ముఖం మొత్తం అప్లై చేయాలి.

2) ఒక అరగంట ఎండి పోయేదాకా ఉంచి , శుభ్రంగా కడిగేయాలి. 

ఇలా ప్రతి రోజు చేస్తే మొటిమలు , మచ్చల బెడద తగ్గుతుంది.

No comments:

Post a Comment