మార్ఘశిర మాస విశిష్టత
శ్రీస్కాంద మహాపురాణమున రెండవదైన వైష్ణవఖ ండమున అయిదవదిగా మార్గశీర్షమహత్యమును విష్ణుమూర్తి బ్రహ్మకు వివరించెను. ఈ మార్గశీర్షమాసమున చేయవలసిన స్నానము, దానము, జపము, కర్మలు మరియు మార్గశీర్ష వ్రతము వల్ల కలిగే ఫలము గురించి తెలుసుకుందాం.
సర్వయజ్ఞేషు యత్పుణ్యం సర్వతీర్ధేషు యత్ఫలమ్ |
తత్ఫలం సమవాప్నోతి మార్గశీర్షే కృతే సుత ||
తులాపురుష దనాద్యైర్యత్ఫలం లభతే నరః |
తత్ఫలం ప్రాప్యతే పుత్ర మాహాత్మ్య శ్రవణాత్కలౌ |
యజ్ఞదాధ్యయన దానాద్యైః సర్వతీర్థావగాహనైః |
సన్యాసేన చ యోగేన నాహం వశ్యోభవం నృణామ్||
స్నానేన దానేన చ పూజనేన
ధ్యానేన మౌనేన జపాదిభిశ్చ |
వశ్యో యథా మార్గశిరే చ మాసి
తథాన చాన్యేష్యుచ గుహ్యముక్తమ్ ||
ఈ మార్గశీర్ష వ్రతమును ఆచరించినచో ఇష్టాపూర్తిదికములను అన్నింటిని ఆచరించునట్లగును. ఇష్టమనగా యజ్ఞాదులు. పూర్తమనగా తటాకారమ నిర్మాణాదులు. సకల యజ్ఞములను ఆచరించినందు వలన కలుగు ఫలము సకల తీర్థములలో స్నానము చేసిన కలుగు ఫలము మార్గశీర్ష వ్రతమును చేసిన, ఆచరించిన కలుగును. తులా పురుష దానాదులతో లభించు ఫలము మార్గశీర్షమహత్య శ్రవణము వలన లభించును. యజ్ఞాధ్యయన దనాదులతో సకల తీర్ధావగాహనలతో సన్యాసముచే యోగముచే నేను వశము కాజాలను. స్నానముతో, దానముతో, పూజతో, ధ్యానముతో, మౌనముతో, జపాదులతో ఇతర పుణ్య కర్మలతో నేను వశుడను కాను. మార్గశీర్షమాస వ్రతముతో మాత్రమే వశుడనగదును. ఇది పరమరహస్యమును నీకు చెప్పితిని అని విష్ణుమూర్తి బ్రహ్మతో పలికెను. - See

No comments:
Post a Comment