WORLD FLAG COUNTER

Flag Counter

Wednesday, 2 December 2015

PIMPLES REMOVAL HEALTH TIPS IN TELUGU


మొటిమలకు చెక్ పెట్టాలంటే ఈ టిప్స్ పాటించండి

ప్రతి రోజు మీరు స్నానం చేసేటప్పుడు వేపనూనెతో తయారు చేసిన సబ్బును వాడండి లేదా 

నాలుగు చుక్కలు డెటాల్ కలుపుకుని స్నానం చేయండి. 

దీంతో ముఖంపై నున్న మొటిమలు తొలగిపోతాయి. 

* చందనపు పేస్ట్‌లో గులాబీ జలాన్ని (రోజ్ వాటర్) కలుపుకుని మొటిమలపై పూయండి. ఈ లేపనాన్ని కనీసం అరగంట ఉంచండి. ఆ తర్వాత చల్లటి నీటితో కడిగేయండి. ఇలా ప్రతి 15 రోజులపాటు చేయండి. ఈ 15 రోజులలో మొటిమలను దూరం చేసుకోవచ్చు. 

* పుదీనాను రుబ్బుకుని మొటిమలకు రాయండి. ఇలా 15 రోజులపాటు ప్రతి రోజూ అరగంటపాటు పూస్తే ఉపశమనం కలుగుతుంది. 

* తులసి ఆకుల రసాన్ని టమోటాల రసంలో కలుపుకుని మొటిమలకు పూస్తే ఫలితం ఉంటుంది. * ముఖంపై నిమ్మకాయ చెక్కతో రుద్దితే మొటిమలనుండి ఉపశమనం కలుగుతుందంటున్నారు ఆయుర్వేద నిపుణులు.

No comments:

Post a Comment