కోకకోలా ... ఆరోగ్యానికి హానికరం కాని కొన్ని ఉపయోగాలు కూడాఉన్నాయి:
1. దుస్తుల పైన తిండి మరకలు తొలగించ గలదు
2. తుప్పుపట్టిన బోల్టులను ఊడతీయగలదు
3. రక్తపు మరకలు తొలగించ గలదు
4. కారు గరాజులొ నేలపైని ఆయిలు మరకలు తీసివేయగలదు
5. పెరటి తోటలొ నత్తలు ఉంటే వాటిని చంపగలదు
6. మాడి పోయిన గిన్నెలు శుభ్రం చేయగలదు
7. కాఫీ టీ కేటిల్ తళ తళ చేయగలదు
8. కారు బాటరి చివరలు శుభ్రం చేయగలదు
9. పాత రాగి నాణేలు, చెంబులు తళ తళ
10. బాత్ రూం, సింక్ దగ్గర గ్రౌట్ తొలగించాలంటే కొద్దిగా కోకకోలా వేసి నానపెడితేచాలు
11. తల వెంట్రుకలకు అంటుకొన్న చూయింగ్ గం వదిలించవచ్చు కోకకోలా తో
12. స్విమ్మింగ్ పూల్ మురికిగా ఉంటె రెండు లీటర్ల కోక్ సరిపోతుంది
13. కారెట్ మీద మార్కర్ గీతలు తోలగించుకోవచ్చు
15. అతి పెద్ద ఉపయోగం - టాయ్లెట్ క్లీనర్ గా అద్భుతంగా పనిచేస్తుంది
16. స్టీలు లా ఉండే క్రోం వస్తువులను (తలుపు గోళ్ళాలు, నల్లాలు/కుళాయి వంటివి) తళ తళ లాడించగలదు
17. బీరువాల వంటి ఇనుప ఫర్నీచర్ పైన పెయింట్ మరకలు పడితే, కోక్ లో తడిపిన బట్టవెసి ఉంచి, కొద్దిసేపు తరువాత తుదిచిచూడండి, మరకలు మాయం !
No comments:
Post a Comment