వెంకటేశ్వరా -వేదాంత వేద్య -నిన్ను వేడు కొను చుంటిని ---నిదుర మేలుకో
పుంఖా మలర -శుభాలంకార -శశాంక మౌళి -నిదుర మేలుకో
అండ పిండ బ్రహ్మాండ మెల్ల -నిండిన పరమాత్మ మేలుకో
భండనమున -ఏడుకొండల పై -ధన ముండిన -శ్రీ ధవ -మేలుకో
పొంగుచు అలిమేలు మంగ తో -జయముగా -నిదుర మేలుకో
భానుండు - ఉదయించే -పద్మములు వికసించే
- బాల వెంకట రమణ మేలుకో
పూనికతో భక్త పుణ్యాత్ముల జూచి -బ్రోవగ వలే -నిదుర మేలుకో
అంగనలెల్ల జయ మంగళం -నీకోసగ వచ్చిరి నిదుర మేలుకో
వచ్చిన వారికి వరము లీయగ వలే -వరద వేదాద్రీశ -మేలుకో
కరుణ వెంకటా చా ర్యు లిపుడు -ఏకాంత మాడగ వచ్చిరి -మేలుకో
రామా మేలుకో --హరీ మేలుకో
మేలు నిద్ర కేళి కల యందు గరుడ వాహనం వచ్చే మేలుకో

No comments:
Post a Comment