ఆలివ్ ఆయిల్‌ను రోజూ ఆహారంలో చేర్చుకుంటే.
ఆరగ్యోం మీద, అందం మీద ఆసక్తి రెట్టింపు కావడంతో శరీరానికి మేలు చేసే ఆహారాన్ని తీసుకోవాలని ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. అలా ప్రాచుర్యంలోకి వచ్చిందే ఆలివ్ ఆయిల్. అనేక పరిశోధనలు కూడా ఆలివ్ ఆయిల్ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగమని రుజువు చేశాయి కూడా. మరి అలాంటి ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం.

ఆలివ్ ఆయిల్ శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ తక్కువగా ఉండటంతో పాటు కార్బోహైడ్రెట్స్ కలిగి ఉంటుంది. ఇంకా మధుమేహనికి మేలు చేసే సోలబుల్ ఫైబర్స్ దీనిలో అధికంగా ఉన్నాయి. ఇది రక్తంలో షుగర్‌ను కంట్రోల్ చేస్తుంది. దాంతో ఎక్కువగా ఇన్సులిన్ తీసుకోవడం తప్పుతుంది. అంతేకాక, ఆలివ్ ఆయిల్ బ్లడ్ కొలెస్ట్రాల్ లెవల్స్‌ను క్రమబద్దీకరిస్తుంది. ఇవి శరీరంలో కొవ్వు పెరగకుండా రక్షణ కల్పిస్తాయి. ప్రతిరోజు ఆహారంలో రెండు చెంచాల ఆలివ్ ఆయిల్ చేర్చుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో క్యాల్షియం నిల్వలను పెంచి ఎముకలకు బలాన్ని చేకూర్చుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
No comments:
Post a Comment