బొంబాయి రవ్వతో హల్వా
ఇవి కావాలి
బొంబాయి రవ్వ : 3/4 కిలోపంచదార : 3/4 కిలోనెయ్యి : 1 కప్పుయాలకులు : 12తరిగిన కొబ్బరి : కావాల్సినంతకిష్ మిష్ : కావాల్సినంతబాదంముక్కలు : కావాల్సినంతపిస్తా ముక్కలు : కావాల్సినంతమంచినీరు : 1 గ్లాసుఇలా చేయాలి ముందుగా బొంబాయి రవ్వాను పెనంపై అది బంగారు వర్ణంలో వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.ఇంకో ప్యాన్‌లో నూనె వేసి వేడయ్యాక అందులో యాలకులను వేసి కలపాలి. పంచదారను,నీటిని వేసి పంచదార కరిగే వరకు వేడిచేయాలి.పంచదార సిరప్ సిద్ధం అయ్యాక అందులో వేయించిన బొంబాయి రవ్వను, బాదం,పిస్తా ముక్కలను వేసి బాగా కలిసే వరకు కలపండి.కొంత సమయం తరువాత మంటను తీసేసిమీకు నచ్చిన విధంగా హల్వాను కట్ చేసుకొండి.డిజైన్ చేసుకొండి.
No comments:
Post a Comment