WORLD FLAG COUNTER

Flag Counter

Saturday, 10 September 2016

Urinary Tract Infection Home Remedies


మూత్రద్వారంలో రాళ్లు మరియు మూత్రంలో మంట నివారణ కొరకు అద్బుత యోగం -

తుత్తురు బెండ చెట్టు అయిదు ఆకులు తీసుకుని వాటిని నలిపి పావులీటరు నీటిలో వేసి సగానికి మరగబెట్టి వడపోసి చల్లార్చి ఒక చెంచా కండచక్కెర కలిపి మూడు పూటలా తాగుతుంటే మూత్రంలో మంట తగ్గిపోయి రాళ్లు కరిగి మూత్రం ద్వారా బయటపడతాయి.

గమనిక - తుత్తురు బెండ చెట్లు పల్లె ప్రాంతాలలో విరివిగా దొరకును. పట్టణప్రాంతాలలో ఖాళి స్థలాల్లో విరివిగా లభించును. దీనిని ముద్రబెండ మరియు పిచ్చిబెండ అని కూడా అంటారు.

No comments:

Post a Comment