"ఏరా పరీక్షా ఎలా రాశావు?" అడిగాడు కామేశం కొడుకు బాబిని.
బాబి: "కేక వందకు వంద వస్తాయి" తల ఎగిరేస్తూ చెప్పాడు బాబి.
కామేశం:"నేను నమ్మను" అనుమానంగా చూసాడు బాబిని
.
బాబి:"నువ్వు నమ్మవనే ఆన్సర్ షీట్ కూడా తీసుకొచ్చా.
బాబి:"నువ్వు నమ్మవనే ఆన్సర్ షీట్ కూడా తీసుకొచ్చా.
ఇదిగో చూడు" బ్యాగ్ లో నుండి తీస్తూ అన్నాడు బాబి.
No comments:
Post a Comment