WORLD FLAG COUNTER

Flag Counter

Friday, 13 May 2016

EVENING WALK AUNTY GARU

(చింతామణి, వరహాల రావు భార్యాభర్తలు)

ఇద్దరు ఒక సాయంత్రం నడుస్తుండగా గాడిద ఎదురొచ్చింది.

వరహాల రావుని ఆట పట్టించాలనుకున్న చింతామణి "ఏమండీ మీ 

బందువొస్తోంది...పలకరించండి"

అంది నవ్వుతూ.

వరహాల రావు: "నమస్తే అత్త గారు..............బాగున్నారా?"

నేను మీ అమ్మాయి "Evening Walk" కి బయలుదేరామండి" అని

పలకరించాడు వరహాల రావు.

No comments:

Post a Comment