తరచుగా జలుబు, సైనస్ సమస్యలతో ఇబ్బందిపడుతున్న వారు ఈ జాగ్రత్తలు పాటిస్తే వాటిని తగ్గించుకోవచ్చు .
1.ప్రతిరోజు వేకువజామున వచ్చే సూర్య కిరణాలు శరీరంపై పడేలా కూర్చోవాలి.
2.ప్రయాణాలు చేసేటప్పుడు ముక్కుకి ఏదైనా kerchief కానీ కాటన్ కానీ అడ్డుపెట్టుకోవాలి.
3.ఆహారం తెసుకున్న తర్వాత ఒక గ్లాస్ గోరువెచ్చటి నీటిని తాగాలి.
4.నిద్రపోతున్నప్పుడు తల కి పూర్తిగా దుప్పటి కప్పుకోవాలి.

No comments:
Post a Comment