WORLD FLAG COUNTER

Flag Counter

Friday, 13 November 2015

WHY FISH NOT DRY - TELUGU JOKE ABOUT SEVEN KINGS HUNTING SEVEN FISHES


ముళ్ళపూడి వారి చేప.
.
అనగనగా ఓ రాజు.
ఆ రాజుకు ఏడుగురు కొడుకులు. 
ఏడుగురు కొడుకులు వేటకెళ్ళారు. ఏడు చేపలు తెచ్చారు. ఎండలో పెట్టారు.
అందులో ఓ చేప ఎండలేదు.
ఇక ప్రశ్నలు మొదలయ్యాయి... చేపా చేపా ఎందుకు ఎండలేదు?
.
"ఎండ "లేదు.. ....
అంటే ఎండలేదు అంతే ..
ఎందుకు అంటా ..
ఎండ లేదు అని చెప్పగా .. అంత పొగరా...
పిచ్చివాడా .. ఈరోజు ఎండ లెదు... మబ్బుగా వుంది
..
ఇక ప్రశ్నలు లేవు

No comments:

Post a Comment