WORLD FLAG COUNTER

Flag Counter

Monday, 15 September 2014

KUTHUB MINAR ALSO KNOWN AS VISHNU DWAJAM - KNOW YOUR INDIA


 మీరు చూస్తున్న చిత్రం కొల్లూరు మూకాంబికా దేవాలయం ముందున్న ధ్వజ స్థంభం.. ఈ ఆలయం 2000 ఏళ్ళ క్రితం నాటిదట... ఈ ప్రదేశం లో ఇప్పటికీ సంవత్సరానికి ఆరు నుండి ఎనిమిది నెలల పాటు వర్షం పడుతుందట.. మరియు అత్యధిక వర్షపాతం 750 సెం.మీ వర్షపాతం నమోదవుతుందట. అటువంటి ఈ ప్రదేశంలో అచ్చంగా ఇనుముతో చేసిన ఈ స్థంభం త్రుప్పు పట్టదు.. ఎంత అద్భుతమండీ మన పురాతన ఖనిజశాస్త్రజ్ఞులది... అంతటి సాంకేతికత ప్రస్తుతం తిరిగి లభిస్తుందా???

కుతుబ్ మినార్ అసలు పేరు విష్ణు ధ్వజం... దాని ముందున్న ఇనుప స్థంభం.. ఆ స్థంభంపై చంద్రగుప్త మౌర్యుని శాసనం ఇదే చెపుతున్నాయి... 

పైన తెలిపిన మూకాంబికాదేవాలయం ముందున్న ధ్వజస్థంభ రకమైన సాంకేతికత కుతుబ్ మినార్ కు.. దాని ముందున్న ఇనుప స్థంభా(అశోక స్థంభం)నికి కూడా ఉంది.. అది కూడా త్రుప్పు పట్టదు... ఆ స్థంభం కూడా అఖండ జ్యోతి ని వెలిగించేదిగానే ఉంటుంది... కుతుబ్ మినార్ మీద వ్రాసిన గుర్తులు కూడా ఇది విష్ణుధ్వజమనే దానినే నిర్థారిస్తున్నాయి... 

వాస్తవానికి చరిత్రను తుప్పు పట్టించిన విషయాలు ఎన్నో వందలు... మన సెక్యులర్ దేశంలో అవి అన్నీ తిరిగరాసేందుకు వీలుకుదరక పోవచ్చు

No comments:

Post a Comment