WORLD FLAG COUNTER
Saturday, 15 March 2014
SRI KRISHNA SATAKAM meaning in Telugu
ఓ కృష్ణా - నీవు లొకముల కెల్ల ప్రాభువైననూ
చేతిలో వెన్న ముద్డయు, సిగలో నెమలి పింఛమును ,
ముక్కున ఆణి ముత్యమును ధరించి
పసి బాలునివలె ఉంటివి గదా !
-- శ్రీ కృష్ణ శతకం
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment