మహిళలకు ప్రత్యేక ఆహారం
- ఆహారం తీసుకోవడంలో మహిళలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. రోజువారీ జీవితంలో శరీరానికి తగినన్ని పోషకాలు, ఖనిజాలు అవసరం.
-వీలైనంత ఎక్కువ ఆకుకూరలు తినాలి. విటమిన్స్, మినరల్స్, మెగ్నీషియం శరీరానికి అందాలంటే పాలకూరను తీసుకోవాలి. దీనివల్ల ఇనుము లభిస్తుంది. బరువు పెరగరు.
- బ్రెస్ట్‌క్యాన్సర్ బారిన పడకూడదంటే ఒమెగాప్యాటీ ఆసిడ్స్, ఆంటీయాక్సిడెంట్స్ అవసరం. కాల్షియం, మెగ్నీషియం, పోలిక్‌యాసిడ్స్ తప్పనిసరి. ఇవన్నీ గింజల్లో ఎక్కువగా ఉంటాయి.
- ఈ గింజలను కూరల్లో కాని, ఉడికించి కాని తినాలి.
- మహిళలను ఎక్కువగా వేధించేది హార్మోన్ల సమస్య. హార్మోన్ల సమతుల్యత లోపిస్తే అధికరక్తపోటు, తలనొప్పి, మనోవికలత, డిప్రెషన్ చుట్టుముడతాయి. ఇవి దరిచేరకుండా ప్రత్యేక ఆహారపదార్థాలతోపాటు ఓట్స్ తింటే ప్రయోజనం ఉంటుంది. వీటిలోని పీచుపదార్థం జీర్ణవ్యవస్థను క్రమబద్ధీకరిస్తుంది.
- కాల్షియం సమస్యను తగ్గించుకోవాలంటే రోజుకు రెండుసార్లు పాలను తాగడం శ్రేయస్కరం. విటమిన్ డి కూడా లభిస్తుంది. రాత్రిపూట హాయిగా నిద్రపడుతుంది.

No comments:
Post a Comment