WORLD FLAG COUNTER

Flag Counter

Thursday, 6 February 2014

THE POWER OF `RAMA NAMAM'


రామ నామ శబ్ద విశిష్టత .....''రామ '' ర ,ఆ ,మ లు కలిసిన శబ్దం .''ర '' అక్షరము రుద్రుడిని ''అ'' అక్షరము బ్రహ్మను ''మ ''అక్షరము విష్ణువును సంబోదిస్తుంది.''రామ '' అని ఒక్కసారి అనినంతనే త్రీ మూర్తులను పూజించిన 
ఫలం కలుగుతుంది .'రామ '' అన్న శబ్దం జీవాత్మ పరమాత్మ స్వరూపం .రామ 
నామములో ''రా'అని పలికినపుడు ఆ శబ్దం లోనుండి ఎన్నో జన్మల పాపాలు బయటికి పోతాయి .''రా''అని చూడండి మీ పెదవులు విడిపోతాయి .ఆ వెంటనే ''మ''అని ఉచ్చరించడంతో బయటి పాపాలు మనలోకి ప్రవేశించలేవు 
''మ ''అనగానే పెదవులు కలిసిపోతాయి .

No comments:

Post a Comment