షుగర్ వ్యాధికి చెక్‌పెట్టండి
మధుమేహ వ్యాధిగ్రస్తులకు పుత్తూరు తైలంవారి 'డయాకేర్-బి' ఔషధం చక్కటి పరిష్కారాన్ని చూపుతుందని తయారీదారులు చెబుతున్నారు. భారతదేశంలో తొలిసారిగా రూపొందించబడిన ఈ ఔషధం అనుభవజ్ఞులైన ఆయుర్వేద డాక్టర్ల ఆధ్వర్యంలో తయారు చేయడం జరిగింది. మధుమేహ వ్యాధిగ్రస్తులే కాదు మధుమేహం లేనివారు కూడా ఈ డయాకేర్-బి ని వాడితే ఆ వ్యాధి రాకుండా నివారించవచ్చని, ఇది అన్ని అపోలో మందుల దుకాణాల్లో లభిస్తుందని పుత్తూరు తైలం వారు చెబుతున్నారు.
ప్రస్తుతకాలంలో మధుమేహం కారణంగా అనేకమంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శారీరక శ్రమ తక్కువగా ఉండటం, మానసిక ఒత్తిడి అధికంగా ఉండటం వలన, శరీరంలో తక్కువ మోతాదులో ఇన్సులిన్ ఉత్పత్తి అవడం వలన, ఉత్పత్తి అయ్యే ఇన్సులిన్‌ను శరీరంలోని కణజాలం సంపూర్ణంగా ఉపయోగించుకోకపోవడం వలన, బి.ఎం.ఐ 30 కంటే ఎక్కువగా ఉన్న వారిలో మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువ.
డయాకేర్-బి పాత్ర
మధుమేహ నివారణలో ఎలాంటి ప్రమాదం లేకుండా సంపూర్ణంగా శరీరంలో గ్లూకోజ్ శాతాన్ని తగ్గించే మొట్టమొదటి ఔషధం డయాకేర్-బి. తద్వారా వ్యాధిగ్రస్తులు క్రమంగా సంపూర్ణ ఉపశమనాన్ని పొందుతారు. ఈ ఔషధంలోవాడిన దాల్చిన చెక్కపై అంతర్జాతీయ స్థాయిలో విశేష పరిశోధనలు జరిగాయి. ఇది ముఖ్యంగా రక్తంలో గల చక్కెర(గ్లూకోజ్)ను జీవకణాలకు అందించటంలో అద్భుతమైన ప్రతిభను చూపుతుంది. డయాకేర్-బి ఇన్సులిన్‌లా పని చేస్తుంది.
ఇంకేం చేస్తుంది?
టైప్1, టైప్-2 రకాల మధుమేహంలోనూ డయాకేర్-బి'వాడవచ్చు. అతిమూత్రం, అలసట, ధాతుక్షయము, అరికాలి మంటలు, తిమ్మిర్లు రావడం, అధిక దాహం, ఎక్కువ ఆకలి, ఒళ్లు నొప్పులు మొదలైన లక్షణాలను డయాకేర్-బి తక్షణమే నివారించగల శక్తిగలదు. మధుమేహం కలవారికి లైంగిక శక్తిని పెంచగలిగే ఔషధం కేవలం డయాకేర్-బి ఒక్కటే. ఈ ఔషధం వాడటంతో పాటు 15-20 నిమిషాలు పాటు వ్యాయామం/ యోగా/ ప్రాణయామం లేదా 2 కి.మీ. నడవడం, రాత్రిపూట అల్ఫాహారం తీసుకోవడం చేస్తే సత్ఫలితాలు పొందవచ్చు.
విశేషాలు
ఇది మధుమేహ నివారణ కోసమే తయారుచేసిన ఔషధం.
టైప్-2 ఉన్నవారు ఈ డయాకేర్-బి వాడటం వల్ల తమ సామాన్య జీవితాన్ని తిరిగి పొందగలరు. వీరిలో 90శాతం మందికి సంపూర్ణ ఉపశమనం కలుగగలదు.
డయాకేర్-బి హెర్బల్ ప్రాడక్ల్ కావడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఆయుష్ వారు ఆమోదించిన జీఎంపీ సర్టిఫైడ్ ప్రాడక్ట్ ఇది. క్యాప్సూల్ రూపంలో అన్ని మెడికల్ షాపులలో లభిస్తుంది.
టైప్-1 ఉన్నవారికి ఈ డయాకేర్-బి వాడుతూనే క్రమేపీ ఇన్సులిన్ మోతాదును (డోస్) తగ్గించు కుంటూ కేవలం డయాకేర్-బి మీద ఆధారపడి ఉపశమనం పొందవచ్చు.
వాడే విధానం
టైప్-1(ఇన్సులిన్ డిపెండెంట్) ఉదయం, రాత్రి అల్పాహారానికి 15-30 నిమిషాల ముందు 1 క్యాప్సూల్‌ను తీసుకోవాలి. టైప్-2(నాన్- ఇన్సులిన్ డిపెండెంట్) ఉదయం మరియు రాత్రి అల్పాహారానికి అరగంట లేదా పావుగంట ముందు 1 క్యాప్సూల్ తీసుకోవాలి. ఒకవేళ మధుమేహం రాకుండా ఉండేందుకు తీసుకోవాలనుకుంటే రోజూ ఉదయం, రాత్రి ఒక క్యాప్సూల్ చొప్పున 3 నెలలు వాడితే మధుమేహాం రాకుండా నివారించవచ్చు.
పిల్లలకు: తినడానికి అరగంట ముందు రోజుకు 1 క్యాప్సూల్ వాడవచ్చు. అయితే డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.
గమనిక: నివారణ కోసం మెడిసిన్(ప్రివెన్షన్) వాడేవారు 15-30 రోజులకోసారి షుగర్ (గ్లూకోజ్) లెవల్స్ పరీక్ష చేయించుకుంటూ ఉంటే మంచి పరిష్కారం దొరుకుతుంది.
పుత్తూరు తైలం: కీళ్లు, కండరాలు, ఎముకలు, బెణుకు, నరం, నడుం, మెడ మొదలైన అన్ని రకాల నొప్పులకు పుత్తూరు తైలం మరియు పుత్తూరు బామ్ చక్కగా పనిచేస్తుంది.
డిస్నోర్: గురక నివారిణి:
గురక పెట్టడానికి ప్రధానంగా ఆరోగ్యపరమైన సమస్యలే కారణమని చెప్పవచ్చు. స్థూలకాయం, సైనసైటిస్, మలబద్దకం, ఆస్తమా, వాతావరణ మార్పులు, మానసిక ఒత్తిళ్ల వంటివి ఉన్నప్పుడు గురక పెట్టడం జరుగుతుంది. అలాగే మద్యపానం, ధూమపానం చేసే వారిలో కూడా ఈ అలవాటు ఎక్కువే. గురకతో పక్కవారికి ఇబ్బంది మాటెలా ఉన్నా దీని వల్ల గుండె సంబంధిత సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. అందుకే డిస్నోర్-గురక నివారిణి సిరప్ 10 ఎం.ఎల్. లేదా రెండు టీస్ఫూన్లు తాగితే అది శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ను విరేచనాల ద్వారా బయటకు పంపిస్తుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ నిర్మూలనకు కూడా ఈ మందు ఎంతగానో ఉపయోగపడుతుంది.
క్లీన్ టీ: నోటి దుర్వాసనను పోగోడుతుంది. పళ్లు పుచ్చకుండా ఉండేందుకు తోడ్పడుతుంది. ఎనామిల్ కోటింగ్ పోకుండా చూస్తుంది. పళ్లపై మరకలను పోగొడుతుంది. దంతక్షయానికి చక్కటి పరిష్కారం చూపుతుంది.

No comments:
Post a Comment